: సిద్ధార్థ్ నాథ్ సింగ్ జీ! బోధలేవైనా ఉంటే మీ పార్టీ వాళ్లకు చేసుకోండి: పవన్ కల్యాణ్


ప్రముఖ సినీ నటుడు, జనసేనాని పవన్ కల్యాణ్ తనపై విమర్శలు చేస్తున్న ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి సిద్ధార్థ్ నాథ్ సింగ్ ను సూటిగా ప్రశ్నించారు. 'రాజకీయాల్లో ఎంతో అనుభవం కలిగిన మీ పార్టీ ఇంత ఘోర తప్పుడు నిర్ణయాన్ని ఎలా తీసుకుందో వివరించండి' అని పవన్ కల్యాణ్ సూటిగా ప్రశ్నించారు. మీ నిర్ణయాల వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, మీ హిత బోధలు నాకు అవసరం లేదని ఆయన సూటిగా చెప్పారు. 'మీ బోధలేవైనా ఉంటే మీ పార్టీ వాళ్లకు చెప్పుకోండి' అని సిద్ధార్థ్ నాథ్ సింగ్ కు హితబోధ చేశారు. 

  • Loading...

More Telugu News