: రాంగోపాల్ వర్మ అంటే చలన చిత్ర చరిత్రలో ఒక శాశ్వతమైన స్టాంప్ : తనికెళ్ల భరణి


రాంగోపాల్ వర్మ అంటే.. చలన చిత్ర చరిత్రలో శాశ్వతమైన ఒక స్టాంప్ అని ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి అన్నారు. ‘శివ టు వంగవీటి సెలబ్రేషన్స్’ సందర్భంగా ఒక న్యూస్ ఛానెల్ లైవ్ లో ఆయన మాట్లాడుతూ, ‘‘శివ’ సినిమాకు నన్ను పిలిచి డైలాగ్స్ రాయమన్నప్పుడు.. వర్మ ఏమిటి, అప్పుడే డైరెక్టర్ కావడం ఏమిటని అనుకున్నాను. అయితే, ఆ సినిమా కథ ఎలా చెప్పాడంటే.. ఏకంగా సినిమానే చూపించేశాడు. ఒక వ్యక్తితో కలిసి ఇన్నేళ్లు ప్రయాణం చేయడం నిజంగా చాలా సంతోషం’ అని భరణి అన్నారు.

  • Loading...

More Telugu News