: క్రైస్తవులకు పండగ దుస్తులు పంపిణీ చేసిన కేసీఆర్


క్రిస్మస్ పండగ నేపథ్యంలో క్రైస్తవులకు కొత్త బట్టలను సీఎం కేసీఆర్ పంపిణీ చేశారు. ప్రభుత్వం తరపున హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ విందుకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్శింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ విందుకు  క్రైస్తవులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. 

  • Loading...

More Telugu News