: అదే తీరు.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!


ఈ రోజూ నష్టాలతోనే స్టాక్ మార్కెట్లు ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 66.72 పాయింట్లు నష్టపోయి 26,307.98 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 21.95 పాయింట్లు నష్టపోయి 8,082.40 పాయింట్ల వద్ద ముగిశాయి. టీసీఎస్, ఐటీసీ, జీ ఎంటర్ టైన్, ఏసీసీ, అంబుజా సిమెంట్స్ తదితర సంస్థల షేర్లు లాభపడగా, ఎస్బీఐ, యస్ బ్యాంక్, అరబిందో, సెల్యులార్, ఐడియా సంస్థల షేర్లు నష్టాల బాట పట్టాయి. కాగా, షేర్ మార్కెట్లు వరుసగా ఐదో సెషన్లలో నష్టాలతో ముగియడం గమనార్హం.

  • Loading...

More Telugu News