: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ భామ కరీనా కపూర్


బాలీవుడ్ స్టార్ జంట సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ లకు కుమారుడు జన్మించాడు. ఈ రోజు ఉదయం ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో పండంటి మగబిడ్డకు కరీనా జన్మనిచ్చింది. తల్లి, కుమారుడు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఈ సందర్భంగా బ్రీచ్ క్యాండీ వైద్యులు తెలిపారు. తమ కుమారుడికి తైమూర్ అలీఖాన్ పటౌడీ అని పేరు పెట్టారు సైఫ్ జంట.

 2012లో సైఫ్, కరీనాలు పెళ్లి చేసుకున్నారు. సైఫ్ కి ఇది రెండో పెళ్లికాగా, కరీనాకు మొదటి మ్యారేజ్. సైఫ్ తొలి పెళ్లి నటి అమృతా సింగ్ తో జరిగింది. వీరికి కుమార్తె సారా, కుమారుడు ఇబ్రహీంలు వున్నారు. 

  • Loading...

More Telugu News