: 'పోరాడితే పోయేదేంలేదు'


ఐపీఎల్ లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ తో పుణే వారియర్స్ తలపడనుంది. విశేషం ఏంటంటే, పాయింట్ల పట్టికలో చెన్నై అగ్రస్థానంలో ఉండగా.. పుణే జట్టు అట్టడుగున నిలిచింది. అయితే, సొంతగడ్డ పుణేలో ఈ మ్యాచ్ జరగనుండడం వారియర్స్ కు అనుకాలాంశం. కాగా, టాస్ గెలిచిన సూపర్ కింగ్స్ సారథి ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

  • Loading...

More Telugu News