: నిలకడగా కరుణానిధి ఆరోగ్యం.. ఎల్లుండి డిశ్చార్జి చేస్తామంటున్న వైద్యులు
డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉందని చెన్నైలోని కావేరి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఎల్లుండి డిశ్చార్జి చేస్తామని పేర్కొన్నారు. కాగా, శ్వాసకోశ ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయన్ని ఇటీవల ఆసుపత్రిలో చేర్చారు. కాగా, గత వారంలో కూడా కరుణానిధి అస్వస్థతకు గురవడంతో ఇదే ఆసుపత్రిలో చేర్చారు.