: సెలెబ్రిటీ స్టేటస్ తో చూస్తుంటే ఎంతో అసౌకర్యానికి లోనవుతాను: సన్నీ లియోన్


తనకు సాధారణ మహిళగా ఉండటమే ఇష్టమని, సెలెబ్రిటీ స్టేటస్ తో తనను ప్రత్యేకంగా చూస్తుంటే ఎంతో అసౌకర్యానికి గురవుతున్నానని బాలీవుడ్ నటి, నాటి పోర్న్ స్టార్ సన్నీ లియోన్ తన మనసులోని మాటను చెప్పింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, బాలీవుడ్ బాద్ షా తాజా చిత్రం ‘రాయీస్’లో షారూక్ తో కలిసి ఒక పాటలో ఆడిపాడానని చెప్పింది.  మరో నటుడు అక్షయ్ కుమార్ తో కలిసి నటించే అవకాశం లభించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పిన సన్నీ లియోన్, తన భర్త సహకారం లేకుంటే తాను ఈ స్థాయికి వచ్చేదానిని కాదని పేర్కొంది.

  • Loading...

More Telugu News