: చిన్నారిని ఎత్తుకుని మురిసిపోయిన సమంత!


సినీ నటి సమంత ఒక  చిన్నారిని  ఎత్తుకుని ఎంతగానో మురిసిపోయింది.  చిరునవ్వులు  చిందిస్తున్న ఆ చిన్నారిని ఆప్యాయంగా ఎత్తుకున్న సమంతా, ‘ఇంతకంటే ఆనందం ఏముంటుంది?’ అని పేర్కొంది. ఆ చిన్నారితో కలిసి ఉన్న ఫొటోను సమంత తన ఇన్ స్టా గ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. కాగా, సమంత తన ఆలోచనలను, సినిమా  విశేషాలను తన అభిమానులతో  తరచుగా పంచుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఫొటోను పోస్ట్ చేసింది.
  

  • Loading...

More Telugu News