: ఆస్తుల ఎటాచ్ మెంట్ వ్యవహారంలో జగన్ కు మరో ఎదురుదెబ్బ!
వైఎస్సార్సీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో భారతి సిమెంట్స్ అటాచ్ మెంట్ నుఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)
ధ్రువీకరించింది.రూ.749 కోట్ల స్థిర, చరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈడీ వాదనతోఎజ్యుడికేటింగ్ అథారిటీ ఏకీభవించడంతో.. రూ.170 కోట్ల విలువైన ఎఫ్ డీలు, షేర్లను తమ ఖాతాలోకి ఈడీ బదిలీ చేసుకుంది.