: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్టూడియోలో చంద్రబాబు


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వార్తా చానళ్ళ స్టూడియోలకు రావడం చాలా అరుదు. అయితే ఇటీవలే చారిత్రక పాదయాత్ర ముగించుకుని, హైదరాబాద్ చేరుకున్న బాబు ఓ రోజు విరామం అనంతరం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ స్టూడియోకి విచ్చేశారు. ప్రస్తుతం చానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణతో బాబు బిగ్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబు రాష్ట్ర భవిష్యత్తుపై తన ఆలోచనలు పంచుకుంటున్నారు.

  • Loading...

More Telugu News