: నకిలీ విత్తనాల విషయమై హైకోర్టును ఆశ్రయించిన రేవంత్ రెడ్డి


రైతులను పట్టిపీడిస్తున్న నకిలీ విత్తనాల విషయమై టీ-టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇందుకు కారణమైన నకిలీ విత్తన సంస్థల యజమానులపై పీడి యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని ఆయన హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. రైతులకు పూర్తి స్థాయి నష్టపరిహారం అందేలా చూడాలని ఆ పిటిషన్ లో కోర్టుకు ఆయన విన్నవించుకున్నారు.

  • Loading...

More Telugu News