: జపాన్ షట్లర్ పై సింధు విజయం


భారత్ ఒలింపియన్ షట్లర్ పీవీ సింధు మరో విజయం సాధించింది. వరల్డ్ సూపర్ సిరీస్ తొలి ఫైనల్ లో పీవీ సింధు విజయం సాధించింది. జపాన్ షట్లర్ అకానే యమగుచిపై సింధు 12-21, 21-8,21-15 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. సూపర్ సిరీస్ ఫైనల్ లో బెస్ట్ ఆఫ్ త్రీ పద్దతిలో మ్యాచ్ లు జరగనున్నాయి. రెండు మ్యాచ్ లలో ఎవరు విజయం సాధిస్తే వారినే టైటిల్ వరిస్తుంది. 

  • Loading...

More Telugu News