: ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన పదోతరగతి విద్యార్థుల కారు


పదో తరగతి విద్యార్థులు నడుపుతున్న స్కార్పియో వాహనం ఒక ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన సంఘటనలో హైదరాబాద్ లోని కూకట్ పల్లి ప్రగతినగర్ లో జరిగింది. ఈ సంఘటనలో గాయపడ్డ ఇద్దరిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News