: ఒత్తిడి చేస్తే తెలంగాణకు భంగం కలిగే ప్రమాదం: రేణుకాచౌదరి
రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ కేంద్రంపై ఒత్తిడి పెంచడం వల్ల తెలంగాణకు భంగం కలిగే ప్రమాదముందని రాజ్యసభ ఎంపీ రేణుకాచౌదరి అన్నారు. తెలంగాణ ప్రక్రియ కొనసాగుతుందోని ఆమె చెప్పారు. ఈ విషయంలో తెలంగాణ నేతలు సంయమనం పాటించాలని ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రేణుక సూచించారు.