: బ్లాక్ అండ్ వైట్ ఫోటో పెట్టి, తన ఆత్మను చూపుతున్న కాజల్ అగర్వాల్... మీరూ చూడండి!


"మీరు ఎప్పుడైనా ఎవరినైనా కలర్ లో ఫోటో తీస్తే, వారి దుస్తులను మాత్రమే చిత్రీకరించినట్టు. అదే ఫోటోను నలుపు, తెలుపు రంగుల్లో తీస్తే వారి ఆత్మలు అందులో కనిపిస్తాయి" అని టెడ్ గ్రాంట్ చేసిన కోట్ ను గుర్తుకు తెచ్చుకుంటోంది హీరోయిన్ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న 'ఖైదీ నంబర్ 150'లో హీరోయిన్ గా నటిస్తున్న ఈ బ్యూటీ, మరోవైపు ఫోటో షూట్ లతో సందడి చేస్తోంది. అంతేనా, ఇటీవల బ్లాక్ అండ్ వైట్ లో దిగిన ఫోటోను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసుకుంది. ఆ ఫోటోను మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News