: ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి పూర్తి స్థాయి బెయిల్ మంజూరు


ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) అక్రమాల కేసులో ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి పూర్తి స్థాయి బెయిల్ మంజూరైంది. అనారోగ్యం కారణంగా ఇప్పటివరకు మధ్యంతర బెయిల్ పై ఉన్న శ్రీలక్ష్మి, సీబీఐ కోర్టులో లొంగిపోయి పూర్తి స్థాయి బెయిల్ పిటిషన్ కు దాఖలు చేశారు. రూ.2 లక్షల పూచీకత్తుతో ఆమెకు పూర్తి స్థాయి బెయిల్ ను సీబీఐ కోర్టు మంజూరు చేసింది.

  • Loading...

More Telugu News