: హైదరాబాద్ అంటే చాలా ఇష్టం: నటి సోనమ్ కపూర్


హైదరాబాద్ అంటే తనకు చాలా ఇష్టమని బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనమ్ కపూర్ చెప్పింది. ప్రముఖ డిజైనర్ రాఘవేంద్ర రాథోర్ బంజారాహిల్స్ లో ఏర్పాటు చేసిన నూతన షోరూమ్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫొటోలకు పోజులిచ్చిన సోనమ్ కపూర్, చిరునవ్వులు చిందిస్తూ అభిమానులను పలకరించింది. అనంతరం మాట్లాడుతూ, హైదారాబాద్ కు రావడం సంతోషంగా ఉందని చెప్పింది.

  • Loading...

More Telugu News