: నితిన్ గడ్కరీ కూతురు వివాహ విందుకు హాజరైన సీఎం కేసీఆర్


కేంద్ర నితిన్ గడ్కరీ కుమార్తె కేతకీ వివాహ విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వధూవరులను కేసీఆర్ ఆశీర్వదించారు. కేసీఆర్ తో పాటు ఆ పార్టీ ఎంపీలు కేశవరావు, జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్ తదితరులు హాజరయ్యారు. కాగా, కేతకీ వివాహం నాగపూర్ లో ఆదివారం రోజున ఘనంగా జరిగింది. వీవీఐపీలను నాగపూర్ కు తీసుకువెళ్లేందుకు 50 చార్టెడ్ ఫ్లైట్లను వినియోగించడం హాట్ టాపిక్ గా మారింది.

  • Loading...

More Telugu News