: ఆ టీటీడీ బోర్డు మెంబర్ శేఖర్ రెడ్డి జయలలిత, శశికళ మద్దతుదారు?


చెన్నైలో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖాధికారులు దాడులు నిర్వహించి 90 కోట్ల రూపాయల డబ్బు, 100 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్న టీటీడీ బోర్డు మెంబర్ శేఖర్ రెడ్డికి దివంగత జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ మద్దతు ఉన్నట్టు తెలుస్తోంది. కాంట్రాక్టర్ గా ఉన్న శేఖర్ రెడ్డిని టీటీడీ బోర్డు మెంబర్ గా జయలలిత సిఫార్సు చేశారని, వారి మద్దతుతోనే ఆయన పలువురు పెద్దలతో పరిచయం పెంచుకున్నారని, దీని ఆధారంగా అవినీతికి పాల్పడ్డారని, దీంతోనే ఆయన దగ్గర 90 కోట్ల రూపాయల డబ్బు, 100 కేజీల బంగారం చేరిందని, ఐటీ దాడుల్లో పట్టుబడిందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News