: జయలలితకు మమతాబెనర్జీ నివాళి


దివంగత సీఎం జయలలితకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నివాళులు అర్పించారు. కోల్ కతాలోని తృణ మూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మమతా బెనర్జీతో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాగా, చెన్నై మెరీనా బీచ్ లో జయలలిత అంత్యక్రియలు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News