: ఆసుపత్రికి చేరుకున్న వెంకయ్యనాయుడు


కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన ఆసుపత్రికి చేరుకున్న తరువాత వైద్యులు, పార్టీ శ్రేణులతో సమావేశం జరుగుతుందని, అనంతరం ఆయన కీలక ప్రకటన చేస్తారని గతంలో షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసుపత్రి వద్ద ఆయన ఎలాంటి ప్రకటన చేస్తారోనన్న ఆసక్తి అందర్లోనూ నెలకొంది. ఆయన ప్రకటన కోసం అన్నాడీఎంకే శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

  • Loading...

More Telugu News