: అల్లరి నరేష్ తన గారాలపట్టి పేరు చెప్పేశాడు!


ప్రముఖ హాస్యనటుడు ‘అల్లరి’ నరేష్ తన ముద్దుల కూతురు పేరు వెల్లడించాడు. ‘అయానా ఇవిక ఈదర.. మా జీవితం..' అంటూ ఈ మేరకు ట్వీట్ చేశాడు. నవ్వులు చిందిస్తున్న తల్లిదండ్రులతో ఉన్న అయానా ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ పై సినీ ప్రముఖులు, అభిమానులు అభినందన సందేశాలు కురిపించారు. కాగా, గత ఏడాది నరేష్-విరూప దంపతుల వివాహం కాగా, ఈ సెప్టెంబర్ లో అయానా జన్మించింది.

  • Loading...

More Telugu News