: గోవా ఎయిర్ పోర్టులో భాంగ్రా డ్యాన్స్ ఇరగదీసిన యువీ దంపతులు


టీమిండియా స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ వివాహం గోవాలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటి హజెల్ కీచ్‌ ను హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్న అనంతరం గోవా నుంచి బయల్దేరుతూ సన్నిహితులు, బంధువులతో కలిసి ఎయిర్ పోర్ట్ చేరుకున్నాడు. అక్కడ కూడా వివాహ సంబరాలు చేసుకున్నారు. ఎయిర్ పోర్టులో కొత్త దంపతులు సరదాగా భాంగ్రా డాన్స్ చేశారు. దీంతో అక్కడ ఉత్సాహం ఉరకలు వేసింది. ఆ వీడియో మీరు కూడా చూడండి.

  • Loading...

More Telugu News