: ప్రభుత్వ సలహాదారుగా మాజీ ఎంపీ వివేక్.. కేసీఆర్ అభినందనలు


తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా మాజీ ఎంపీ వివేక్ ను నియమించాలని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ లో కేసీఆర్ ను వివేక్ కలిశారు. తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని కేసీఆర్ తో వివేక్ అన్నారు. కొత్త బాధ్యతల్లో విజయవంతం కావాలని కోరుతూ వివేక్ ను ఈ సందర్భంగా కేసీఆర్ అభినందించారు.

  • Loading...

More Telugu News