: హీరో అమీర్ ఖాన్ బంధువుల ఇంట్లో భారీ చోరీ


బాలీవుడ్ విలక్షణ నటుడు అమీర్ ఖాన్ బంధువుల ఇంట్లో భారీ చోరీ జరిగింది. వీరు అమీర్ భార్య కిరణ్ రావుకు దగ్గరి బంధువులు. రూ.80 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్, ఉంగరం చోరీకి గురయ్యాయి. ఇంట్లో పనిచేసే వారే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని భావిస్తున్న పోలీసులు... అదే కోణంలో దర్యాప్తును మొదలుపెట్టారు. మరోవైపు, ఇటీవలే బాలీవుడ్ నటి అలియా భట్ తల్లి క్రెడిట్ కార్డులు కూడా దోపిడీకి గురికావడం గమనార్హం.

  • Loading...

More Telugu News