: మాదిగలు చేస్తున్న ‘ధర్మయుద్ధం’ న్యాయమైనదే: బండారు దత్తాత్రేయ


మాదిగలు చేస్తున్న ‘ధర్మయుద్ధం’ న్యాయమైనదేనని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన ఎమ్మార్పీఎస్ ధర్మయుద్ధం మహాసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పార్లమెంట్ లో మాదిగ ఉపకులాల రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టేలా తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ విషయమై ప్రధాని మోదీతో చర్చించనున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News