: తప్పించుకున్న ఉగ్రవాదులు, గ్యాంగ్ స్టర్ల ఆచూకీ చెతితే రూ.25 లక్షల రివార్డు


పంజాబ్ లోని నభా జైలుపై దాడి ఘటన నేపథ్యంలో తప్పించుకుపోయిన ఉగ్రవాదులు, దాడికి పాల్పడిన గ్యాంగ్ స్టర్ల ఆచూకీ చెప్పిన వారికి ప్రభుత్వం రూ. 25 లక్షలు రివార్డు ప్రకటించింది. ఈ మేరకు పంజాబ్ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. గ్యాంగ్ స్టర్లు, తప్పించుకుపోయిన ఉగ్రవాదుల సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియాజేయాలని ఆ ప్రకటనలో కోరింది. కాగా, ఈరోజు ఉదయం పోలీస్ దుస్తుల్లో వచ్చిన పది మంది సాయుధులు నభా జైలుపై దాడి చేసి ‘ఖలిస్థాన్’ చీఫ్ సహా నలుగురు ఉగ్రవాదులను విడిపించుకుపోయారు.

  • Loading...

More Telugu News