: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మహంతి


రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా డా. మహంతి నియమితులయ్యారు. మహంతి కాసేపట్లో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ప్రధాన కార్యదర్శిగా మిన్నీ మాథ్యూ కొనసాగిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News