: ఇంటెక్స్ నుంచి మరో స్మార్ట్ ఫోన్


ప్రముఖ స్మార్ట్ ఫోన్ ఉత్పత్తుల సంస్థ ఇంటెక్స్ నుంచి మరో స్మార్ట్ ఫోన్ విడుదలైంది. సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్ ఫోన్ ను విడుదల చేసింది ఇంటెక్స్. ఇంటెక్స్ ఆక్వా ఈ4 పేరుతో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 3,333లు. శుక్రవారం నుంచి ఈ స్మార్ట్ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ముందస్తు బుకింగ్ లు మాత్రం ప్రారంభమయ్యాయి. ఇంటెక్స్ ఆక్వా ఈ4 స్పెషాలిటీస్... * 4 ఇంచెస్ టచ్ స్క్రీన్ * 1 జీబీ ర్యామ్ * 8 జీబీ ఇంటర్నల్ మెమొరీ * 32 జీబీ వరకు ఎక్స్ పాండబుల్ మెమొరీ * 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా * ఆండ్రాయిడ్ 6.0 * 1800 ఎంఏహ్ బ్యాటరీ * 1 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్

  • Loading...

More Telugu News