: పేదలు పడుతున్న బాధలు మాకు తెలుసు: పెద్ద‌ నోట్ల ర‌ద్దుపై అమిత్ షా


ఉత్తరప్రదేశ్‌లోని అల్మోరాలో ఈ రోజు బీజేపీ నిర్వ‌హించిన ఓ ర్యాలీలో పాల్గొన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా పెద్ద‌ నోట్ల ర‌ద్దుపై స్పందించారు. న‌రేంద్ర మోదీ స‌ర్కారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశంలోని పేదలు పడుతున్న బాధలు తమకు కూడా తెలుసని... అయితే, వారి కంటే న‌ల్ల‌కుబేరులే ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఆనాడు ఉత్తరాఖండ్ ను నాటి ప్ర‌ధాన‌మంత్రి అట‌ల్ బిహారీ వాజ్‌పేయి పెద్ద‌ మ‌న‌సుతో ఏర్పాటు చేశారని, అయితే ఆ త‌రువాత‌ కాంగ్రెస్ నాయ‌కులు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశ‌గా న‌డిపించ‌లేక‌పోయార‌ని అన్నారు.

  • Loading...

More Telugu News