: 'హెల్లో' మ్యాగజైన్ పై మెరిసిన శిల్పాశెట్టి, కొడుకు వియాన్


బాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి శిల్పాశెట్టి, కొడుకు వియాన్ తో కలిసి 'హెల్లో' మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసింది. 'హెల్లో' తాజాగా విడుదల చేసిన ఈ మ్యాగజైన్ పై తెలుపు వస్త్రాలు ధరించిన వీరిద్దరూ చూసిన వారందరినీ ఆకట్టుకున్నారు. కొడుకు వియాన్ తో మర్చిపోలేని క్షణాలు, కొడుకు పుట్టాక తన జీవితంలో వచ్చిన మార్పులు గురించి మ్యాగజైన్ ఇంటర్వూలో శిల్ప వివరంగా చెప్పిందట.

  • Loading...

More Telugu News