: మహబూబ్ నగర్ బీజేపీ కార్యాలయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ


మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో గందరగోళం నెలకొంది. బీజేపీ అధ్యక్షురాలుగా పద్మజారెడ్డిని ఎన్నుకోవడంపై పార్టీలోని మరోవర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి, బీజేపీ కార్యకర్తలు ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకున్నారు. దీంతో పార్టీ కార్యాలయం తలుపులు, కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయి.

  • Loading...

More Telugu News