: రోజాకు పిచ్చిపట్టింది.. మా కార్యకర్తలు తగిన బుద్ధి చెబుతారు: సోమిరెడ్డి


చిత్తూరు జిల్లా నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. సీఎం చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించే స్థాయి ఆమెకు లేదని, సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టినా ఆమె తీరు మారలేదని అన్నారు. రోజాకు పిచ్చిపట్టిందని, తమ కార్యకర్తలు ఆమెకు తగిన బుద్ధి చెబుతారని సోమిరెడ్డి హెచ్చరించారు.

  • Loading...

More Telugu News