: కొత్తనోట్లను లంచంగా తీసుకుంటూ.. దొరికిపోయిన అధికారులు
కొత్తనోట్లను లంచంగా తీసుకుంటూ మధ్యప్రదేశ్ లోని సెకండరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు చెందిన ముగ్గురు అధికారులు పట్టుబడ్డారు. భోపాల్ లో ఈ ముగ్గురు అధికారులు రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఆ రాష్ట్ర లోకాయుక్తకు దొరికిపోయారు. ఈ ముగ్గురు అధికారులు ప్రస్తుతం జుడీషియల్ రిమాండులో వున్నారు.