: ట్రేడింగ్ ప్రారంభంలో పతనమైన రూపాయి విలువ 15-11-2016 Tue 10:43 | Business ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి మారకం విలువ ఈ రోజు మరింత క్షీణించింది. డాలర్‌తో మరో 42 పైసలు నష్టపోయింది. డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి మారకం విలువ రూ.67.67గా ఉంది.