: టీడీపీలో చేరిన 20 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు


పార్టీ ఫిరాయించిన 20 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ 20 మంది ఎమ్మెల్యేలు వైసీపీ తరపును గెలిచి, అనంతరం అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో వీరి ఫిరాయింపులపై దాఖలైన పిటిషన్ పై ఈ రోజు ఉమ్మడి హైకోర్టులో విచారణ ప్రారంభమయింది. నోటీసులు జారీ చేసిన తర్వాత తదుపరి విచారణను నాలుగు వారాల పాటు హైకోర్టు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News