: రిక్ట‌ర్ స్కేలుపై 7.4 తీవ్ర‌త‌తో న్యూజిలాండ్‌లో భారీ భూకంపం


న్యూజిలాండ్‌ని ఈ రోజు భారీ భూకంపం వ‌ణికించింది. రిక్ట‌ర్ స్కేలుపై దీని తీవ్ర‌త‌ 7.4 గా న‌మోద‌యింది. క్రైస్ట్ చ‌ర్చ్ కి 91 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్న‌ట్లు సంబంధిత అధికారులు తెలిపారు. 2011లో ఇదే ప్రాంతంలో త‌లెత్తిన భూకంపం క‌న్నా ఇది ఎంతో శక్తిమంతమైన‌ద‌ని పేర్కొన్నారు. భూకంపానికి సంబంధించిన మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News