: జపాన్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదు


జపాన్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదయింది. సెందాయ్ సిటీలో ఇది సంభవించింది. సముద్ర తీరానికి 70 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని జియోలాజికల్ సర్వే అధికారులు వెల్లడించారు. అయితే, భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని... సునామీ వచ్చే అవకాశం కూడా లేదని ప్రకటించారు.

  • Loading...

More Telugu News