: ట్రంప్ విజయం జాత్యహంకారానికి గుర్తు: హఫీజ్ సయీద్


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడం జాత్యహంకారానికి చిహ్నమని ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ అన్నాడు. ఆయన గెలుపు అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించాడు. ఈ ఎన్నికల్లో ట్రంప్ ను గెలిపించడం ద్వారా అమెరికా తనంత తానుగా ఇబ్బందుల్లో చిక్కుకుందని, ముస్లిం దేశాలన్నీ కలిసి అమెరికాకు గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని హఫీజ్ వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News