: పాతనోట్లతో బిల్లుల చెల్లింపు గడువు పెంపు


పాతనోట్లు రూ.500, రూ.1000 తో ప్రజా వినియోగ సేవల బిల్లుల చెల్లింపు గడువును పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పాతనోట్లతో విద్యుత్, నీటి బిల్లులను మరో 72 గంటల పాటు చెల్లించవచ్చని పేర్కొంది. కాగా, దేశ వ్యాప్తంగా టోల్ గేట్ వసూళ్ల నిలుపుదల గడువును కూడా ఈ నెల 14వ తేదీ వరకు పొడిగించింది.

  • Loading...

More Telugu News