: నరేంద్ర మోదీ సార్, మీకు సాల్యూట్ : మహేష్ బాబు


‘నరేంద్ర మోదీ సార్, మీకు సాల్యూట్.. మన దేశానికి, ఆర్థిక వ్యవస్థకు ఇంపైన మార్పు’ అని ప్రముఖ నటుడు మహేష్ బాబు అన్నాడు. రూ.500, రూ.1000 నోట్ల రద్దుపై ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంపై స్పందించిన మహేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ట్వీట్ చేశాడు. ‘ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజల వ్యక్తి తీసుకున్న తెలివైన నిర్ణయం’ అంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్ తో పాటు రూ.2 వేల కొత్త నోటును పోస్ట్ చేశాడు.

  • Loading...

More Telugu News