: ఏర్పాటైన 'నుడా'... నెల్లూరుకిక మహర్దశ


నెల్లూరు మరింత అభివృద్ధి దిశగా పరుగులు పెట్టనుంది. నుడా (నెల్లూరు అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ)ని ఏర్పాటు చేస్తూ జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ ను ఈ ఉదయం జారీ చేశారు. జిల్లాలోని 5 నియోజకవర్గాలు, 156 గ్రామాలను నుడా పరిధిలోకి కలపాలని ఏపీ ప్రభుత్వం గతంలోనే ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నోటిఫికేషన్ తో మరింత అభివృద్ధి, పట్టణీకరణ సాధ్యం కానుంది. నెల్లూరు చుట్టుపక్కల ఉన్న ఉదయగిరి, వింజమూరు, కొడవలూరు తదితర ప్రాంతాలన్నీ నుడా పరిధిలోకి రానున్నాయి.

  • Loading...

More Telugu News