: రూ.500 నోట్లను మార్పిడి మాత్రమే చేస్తున్నామన్న ఆర్బీఐ


రూ.500 నోట్లను రద్దు చేయలేదని.. కేవలం నోట్ల మార్పిడి మాత్రమే చేస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వివరణ ఇచ్చింది. కాగా, రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ నిన్న ప్రకటించిన తర్వాత చాలా మందికి పలు అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ ఈ ప్రకటన చేసింది. రూ.1000 నోట్లు పూర్తిగా రద్దు కాగా, రూ.500 నోట్లను మార్పిడి మాత్రమే చేస్తున్నామని, నిర్ణీత గడువులోగా తమ వద్ద ఆయా నోట్లను బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా మార్చుకోవచ్చని తెలిపింది.

  • Loading...

More Telugu News