: తెరుచుకోని రిజర్వ్ బ్యాంక్ వెబ్ సైట్


భారతీయ రిజర్వ్ బ్యాంక్ వెబ్ సైట్ తెరుచుకోవడం లేదు. నిన్న అర్ధరాత్రి నుంచి రూ. 500, రూ. 1000 నోట్లను భారత ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి భారీ సంఖ్యలో ప్రజలు ఆర్బీఐ వెబ్ సైట్ ను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో, సైట్ పై లోడ్ ఎక్కువై... సర్వర్ స్పందించడం లేదు. 'unable to connect' అనే మెసేజ్ వెబ్ పేజ్ పై కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News