: నరాలు తెగే ఉత్కంఠ... పావుగంటలో దూసుకొచ్చిన హిల్లరీ... తగ్గిపోయిన ట్రంప్ ఆధిక్యం!


సరిగ్గా పావు గంట క్రితం రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తో పోలిస్తే, 48 ఎలక్టోరల్ ఓట్ల వెనుకంజలో ఉన్న డెమోక్రాట్ల ఆశాకిరణం హిల్లరీ క్లింటన్, శరవేగంగా దూసుకొచ్చారు. ప్రస్తుతం క్లింటన్ 191, ట్రంప్ 201 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఫలితాలు క్షణక్షణానికో రకంగా మారుతుండటంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల లెక్కింపు నరాలు తెగే ఉత్కంఠను రేపుతోంది. రిపబ్లికన్స్ చేతుల్లోకి అలబామా, సౌత్ కరోలినా, మెంటానా, ఓహియో తదితర రాష్ట్రాలు వెళ్లగా, డెమోక్రాట్ల చేతుల్లోకి రోడ్ ఐలాండ్, వెర్మాంట్, మసాచుసెట్స్, డెలావర్, కనెక్టికట్ తదితర రాష్ట్రాలు వెళ్లాయి.

  • Loading...

More Telugu News