: చాలా రోజుల తరువాత టాస్ ఓడిన భారత్... రాజ్ కోట్ టెస్టులో ఇంగ్లండ్ బ్యాటింగ్
రాజ్ కోట్ లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భారత్ టాస్ ఓడిపోయింది. చాలా రోజుల తరువాత భారత జట్టు టాస్ ఓడిపోగా, ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ బ్యాటింగ్ ను ఎంచుకున్నాడు. మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత జట్టు: విరాట్ కోహ్లీ, అశ్విన్, గంభీర్, జడేజా, మిశ్రా, మహ్మద్ షమీ, కేకే నాయర్, పాండ్యా, పుజారా, ఎఎం రహానే, సాహా, ఇషాంత్ శర్మ, మురళీ విజయ్, జె యాదవ్, యూటీ యాదవ్ ఇంగ్లాండ్ జట్టు: అలిస్టర్ కుక్, ఎంఎం అలీ, జెఎం ఆండర్సన్, అన్సారీ, జెఎం బెయిర్ స్టో, జేటీ బాల్, జిఎస్ బ్యాలెన్స్, జీజే బట్టే, బ్రాడ్, జేసీ బట్లర్, బిఎం డుక్కెట్, ఫిన్, హెచ్ హమీద్, రషీద్, రూట్ బీఏ స్టోక్స్, సీఆర్ వోక్స్