: కొత్త 500, 2000 నోట్లు ఎలా ఉంటాయో తెలుసా?..చూడండి


500, 1000 రూపాయల నోట్లు నేటి అర్ధరాత్రి నుంచి రద్దు చేస్తున్నామని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ వాటి స్థానంలో 500, 2000 రూపాయల కొత్త నోట్లను వినియోగంలోకి తీసుకొస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాని ఇలా ప్రకటించిన వెంటనే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త నోట్లను ప్రదర్శించింది. దీంతో త్వరలో ఇప్పుడు వినియోగంలో ఉన్న నోట్లన్నీ పోయి, కొత్త నోట్లు చలామణిలోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో పెను ప్రకంపనలు రేగుతున్నాయి.

  • Loading...

More Telugu News