: ఆ చిత్రంలో నా పాత్రకు అవార్డు రాకపోతే బాధపడతా: అలియాభట్


‘ఉడ్తా పంజాబ్’ చిత్రంలో తన పాత్రకు అవార్డు రాకపోతే చాలా బాధపడతానని బాలీవుడ్ నటి అలియాభట్ చెప్పింది. ‘కాఫీ విత్ కరణ్’ షోకు హాజరైన అలియా భట్ మాట్లాడుతూ, ‘ఉడ్తా పంజాబ్’లో తన పాత్రకు ఉత్తమ నటి అవార్డు రాకపోతే బాధపడతానని చెప్పిన ఆమె, ‘నీర్జా’ చిత్రంలో సోనమ్ కపూర్ చాలా చక్కగా నటించిందని కితాబిచ్చింది. కాగా, బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో ‘డియర్ జిందగీ’ చిత్రం రూపొందుతోంది.

  • Loading...

More Telugu News