: కోహ్లీకి ఈ లక్షణాలు రావడానికి ధోనీనే కారణం: రహానే


టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై సహచర ఆటగాడు అజింక్య రహానే ప్రశంసలు కురిపించాడు. భారత జట్టుకు కోహ్లీనే అసలైన సారథి అని చెప్పాడు. జట్టును ముందుండి నడిపించడంలో కోహ్లీ దిట్ట అని కొనియాడాడు. కోహ్లీ కెప్టెన్సీ స్కిల్స్ అమోఘమని... అయితే, కోహ్లీకి ఇవన్నీ ధోనీ నుంచే వచ్చాయని చెప్పాడు. టీమిండియా ఎనిమిదేళ్ల తర్వాత డీఆర్ఎస్ విధానంతో మ్యాచ్ లు ఆడబోతోందని... ఈ విధానంతో ఎలా ముందుకెళ్లాలి? అనే విషయంలో తమకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయని చెప్పాడు.

  • Loading...

More Telugu News